వేర్వేరు ప్రాంతాల్లో నివశిస్తున్న పాఠకుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంతోపాటు అందరికీ ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టాలని "కంప్యూటర్ ఎరా" ప్రయత్నిస్తోంది. దీనికిగాను ఈ ఫోరంలో "మీ వివరాలు ఇవ్వండి" అనే విభాగంలో మీరు ఏ ప్రాంతానికి చెందినవారైతే ఆ పోస్టులోకి వెళ్లి Reply బటన్ క్లిక్ చేసి మీ వివరాలు తెలియజేయగలరు.
ఐతే, ఇందులో మీకు కావలసిన సాంకేతిక సమాచారం (tecnical information) లభిస్తున్నది .
ఉదాహారణకి కొన్నిట్టి సమాచారం :-
కొత్త ఉత్పత్తులు కొత్త మదర్ బోర్డ్ లు, ప్రాసెసర్లు, ఇతర హార్డ్ వేర్ డివైజ్ ల గురించి ఈ విభాగంలో సమాచారం లభిస్తుంది.
పిసి చిట్కాలువిండొస్,హార్డ్ వేర్,సాఫ్టువేర్, వెబ్ బ్రౌజింగ్ వంటి అంశాల గురించి టిప్స్ ఇక్కడ ఒకరికొకరు పంచుకోగలరు. మీకు తెలిసిన చిట్కాలు ఇక్కడ పోస్ట్ చేయండి చిన్నవైనా పెద్దవైనా!
ఆసక్తికరమైన వెబ్ సైట్లుమీకు నచ్చిన వెబ్ సైట్ల వివరాలను ఇక్కడ ఇతర పాఠకులతో పంచుకోవచ్చు. అనధికారిక, అశ్లీల వెబ్ సైట్ల లింకులు పెట్టడం నిషిద్ధం.
సాఫ్ట్ వేర్ల వివరాలు, మొబైల్ సమాచారం, ట్రబుల్ షూటింగ్, సిస్టమ్ రక్షణ, ట్యుటోరియళ్లు
హార్డ్ వేర్ సమస్యలు, సాఫ్ట్ వేర్ సంబంధిత సందేహాలు,
విద్యార్థుల కోసం :-పేపర్ ప్రజంటేషన్లు, C, C++ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లు, పాత ప్రశ్నాపత్రాలు, ఐ.టి. కంపెనీల వివరాలు
లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్:-
లినక్స్ ఆపరెటింగ్ సిస్టం గురించి మనకు తెలిసిన టిప్స్ ఇక్కడ ఒకరికొకరు పంచుకోగలరు.
లినక్స్ ఆపరెటింగ్ సిస్టం గురించి సందేహాలు & సమాధానాలులినక్స్ ఆపరెటింగ్ సిస్టం గురించి సందేహాలు అడగండి .
ఐతే, ఫోరంలో మీకు కావలసిన విషయాలను అడిగి తెలుసుకోనటం, మీకు తెలిసిన విషయాలను తెలియచయటం ద్వారా జ్ఞానం పెరుగుతుంది.
Wednesday, February 27, 2008
Subscribe to:
Posts (Atom)