వెబ్ హోస్టింగ్, సాఫ్ట్ వేర్లు, వగైరా... :- వెబ్ హోస్టింగ్ పెద్ద కష్టమేమీ కాదు. దానికి కావలసిందల్లా ఒక స్టాటిక్ ఐపి అంతే. మీ సొంత కంప్యూటర్ పైనే మీ వెబ్ సైట్ హోస్ట్ చేసుకోవచ్చు. కానీ మీ వెబ్ సైట్ ని ఐపి తో కాకుండా ఒక పేరు తో చేరుకోవాలంటే మీకు డొమైన్ నేం, DNS కూడా కావాలి.
మీకు ఒక వెబ్ సైట్ హోస్ట్ చెయ్యడానికి కావలసిన వి ఒక డొమైన్ నేం, వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్, DNS service (జనరల్ గా డొమైన్ నేం సర్విస్ తో పాటు DNS కూడా వస్తుంది.)
చదవండి
Friday, April 11, 2008
Friday, April 4, 2008
వెబ్ సైట్ లో అన్నదానం గురించి తెలుసా !.......
ఆకలి చావుకన్నా భయంకరమైంది ఈ భూమి మీద లేదు. అలాంటి వాళ్ళకు కనీసం గంజినీళ్ళందించాలన్న ప్రయత్నంతో అనేక ప్రఖ్యాత కంపెనీల సహకారంతో చేపట్టిన ఒక వినూత్నమైన కార్యక్రమము ఇది. ఎంతో తమాషాగా ఉంటుంది ఈ సైట్ యొక్క థీమ్. ఒక ఆంగ్ల పదానికి అక్కడ ఇచ్చిన నాలుగు సమాధానాలలో సరయినది మీరు కనిపెడితే చాలు, మీ బదులు "IBM" లాంటి కంపెనీలు 20 బియ్యపు గింజలను ఐక్యరాజ్యసమితికి డొనేట్ చేస్తాయి. మీరెన్ని కరక్ట్ గా చెబితే అంతమంది కడుపులు నింపవచ్చన్నమాట. దీన్ని నేరుగా ఆడచ్చు, ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మరొక విషయం..మీ English Skills కూడా పెంచుకోవచ్చు.
Subscribe to:
Posts (Atom)